THE TELANGANA CO-OPERATIVE UNION LTD,
GUNFOUNDRY, HYDERABAD.
RIGHT TO INFORMATION ACT 2005

NAME OF THE OFFICER                                   DESIGNATIN UNDER RTI 2005                                                      PHONE NOS AND                                                                                                                                                                                                      CELL NOS 

SRI M.A.RAZZAK                                                       ASSISTANT STATE PUBLIC INFORMATION OFFICER                               040-23234148,9346648919
SUPERINTENDENT 
SMT. CH. VALLI SRI VIDYA                                      STATE PUBLIC INFORMATION OFFICER                                                       040-23234148,9603248986
JOINT REGISTRAR (E O.ADMIN)
SMT.K.V.N.ANNAPURNA                                                     1st  APPELLATE AUTHORITY                                                               040-23234148,9441605735
JR/MANAGING DIRECTOR      

Sri Revanth Reddy
Chief Minister of Telangana

Sri Thuummala Nageshwara Rao
Minister of Agriculture,Cooperation & Textiles

తెలంగాణ సహకార యూనియన్ హైదరాబాద్ చైర్మన్ శ్రీ మానాల మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ మరియు స్టాఫ్ .
తెలంగాణ సహకార యూనియన్ హైదరాబాద్ జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్ కె వి యన్ అన్నపూర్ణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన స్టాఫ్ .

Met Agriculture Minister Sri Tummala Nageswara Rao garu with respect.

Sri. Manala Mohan Reddy takes charge as Chairman of Telangana State Cooperative Union Limited

Sri. Manala Mohan Reddy takes charge as Chairman of Telangana State Cooperative Union Limited

Warm welcome and felicitation to the PIC Chairman garu at KCTC Warangal

గెస్ట్ ఫ్యాకల్టీ గారిని సన్మానిస్తున్న జాయింట్ రిజిస్ట్రార్ / మేనేజింగ్ డైరెక్టర్ ,టి జి సి యూ హైదరాబాద్, కె వి యన్ అన్నపూర్ణ మేడం గారు .

పార్టిసిపేంట్స్ తో జె ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ / కె వి యన్ అన్నపూర్ణ మేడం గారు . చిత్రం లో జె ఆర్ / ఇ ఓ గారు , ప్రిన్సిపాల్ గారు , జె ఆర్ / ఫ్యాకల్టీ గార్లు

తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ నందు మత్స్య శాఖ స్టాఫ్ కు తెలంగాణ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1964 రూల్స్ లోని ముఖ్య అంశాల పై నిర్వహించిన ఒక రోజు షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో పార్టిసిపేంట్స్ తో ఫీడ్ బ్యాక్ కార్యక్రమం లో మాట్లాడుతున్న జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్ కె వి యన్ అన్నపూర్ణ మేడం గారు .

శిక్షణ కార్యక్రమం అనంతరం శిక్షణార్ధుల తో గ్రూప్ ఫోటో

77 వ రిపబ్లిక్ దినోత్సవము సందర్బంగా టి జి సి యూనియన్ నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్  కె వి యన్ అన్న పూర్ణ గారు .
77 వ రిపబ్లిక్ దినోత్సవము సందర్బంగా టి జి సి యూనియన్ నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం జాతీయ గీతాలాపన లో జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్  కె వి యన్ అన్న పూర్ణ గారు మరియు స్టాఫ్ .

77th Republic day celebrations at KCTC Warangal

Conducted member education program at Sheep breeding cooperative society limited Bela District Adilabad.
హైదరాబాద్ జిల్లా సైదా బాద్ మండలంలో కళ్యాణ్ నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నందు అథ్యక్షులు శ్రీ యస్ ప్రసాద్ రావు గారి ఆథ్వర్యంలో నిర్వహించిన మెంబర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో మాట్లాడుతున్న సీనియర్ ఇన్స్పెక్టర్ / ఆడిటర్ యం డి అజీమొద్దీన్ గారు
Cooperative Week Celebration At Telangana Cooperative Union Ltd., 
Cooperative Week Celebration at Telangana Cooperative Union Ltd., Hyderabad

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

fair Safety Demo Class from Fair Department at Telangana Cooperative Union Ltd., Hyderabad
సైబర్ సెక్యూరిటీ అంశం పై వివరిస్తున్న గెస్ట్ ఫాకల్టీ  /  భారత్ ఫిన్ టెక్  డాక్టర్ భూసారపు శ్రీనివాస్ .
టి జి సి యూనియన్ నందు రాష్ట్ర వ్యాప్త అర్బన్ బ్యాంక్స్ స్టాఫ్ కు సైబర్ సెక్యూరిటీ అంశం పై ఒక రోజు షార్ట్ టర్మ్ ప్రోగ్రాం నిర్వహించిన అనంతరం ఫీడ్ బ్యాక్ కార్యక్రమం లో మాట్లాడుతున్న జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్ కె వి యన్ అన్న పూర్ణ గారు .
టి జి సి యూనియన్ నందు రాష్ట్ర వ్యాప్త అర్బన్ బ్యాంక్స్ స్టాఫ్ కు సైబర్ సెక్యూరిటీ అంశం పై ఒక రోజు షార్ట్ టర్మ్ ప్రోగ్రాం నిర్వహించిన అనంతరం పార్టిసిపేంట్స్ తో జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్ కె వి యన్ అన్న పూర్ణ గారు .
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం లో అయిటిపాముల గ్రామం గంగా దేవి గూడెం గ్రామంలో నాబార్డ్ తెలంగాణ వారి సహకారంతో కొనసాగుతున్న యఫ్ పి సి సందర్షించిన టి జి సి యూ మేనేజింగ్ డైరెక్టర్  మరియు స్టాఫ్ .
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పి ఎ సి యస్ / యఫ్ పి ఓ నందు అవగాహన కార్యక్రమం  లో ఉపన్యసిస్తున్న ప్రిన్సిపాల్ గారు
Training programme conducted on Act and Rules at KCTCW to the staff of ceeded societies 
కామా రెడ్డి జిల్లా సదా శివ నగర్ పి ఎ సి యస్ / యఫ్ పి ఓ నందు పి ఐ సి / అసిస్టెంట్ రిజిష్ట్రార్ శ్రీ కె లక్ష్మణ్ గారి ఆథ్వర్యంలో నిర్వహించిన అవగాహన ప్రోగ్రాం లో మాట్లాడుతున్న డి సి ఓ శ్రీ పి రాం మోహన్ గారు .
కామ రెడ్డి జిల్లా నాచుపల్లి పి ఎ సి యస్ / యఫ్ పి ఓ నందు పి ఐ సి / సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రీ జి నర్సిహులు గారి ఆథ్వర్యంలో నిర్వహించిన అవగాహన ప్రోగ్రాం లో ఉపన్యసిస్తున్న ప్రిన్సిపాల్ గారు .
కామ రెడ్డి జిల్లా నాచుపల్లి పి ఎ సి యస్ / యఫ్ పి ఓ నందు పి ఐ సి / సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రీ జి నర్సిహులు గారి ఆథ్వర్యంలో నిర్వహించిన అవగాహన ప్రోగ్రాం లో ఉపన్యసిస్తున్న డి సి ఓ శ్రీ పి రాం మోహన్ గారు .
 met our New Special Commissioner/ RCS, Hyd. JR / faculty and Incharge E.O, TGCU, Hyderabad

యన్ సి డి సి నందు రీజినల్ డైరెక్టర్ గారితో గ్రూప్ ఫోటో

జాయింట్ రిజిష్ట్రార్ ఆర్ సంగీత పదవీ విరమణ సన్మాన సమావేశం లో మాట్లాడుతున్న జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్ కె వి యన్ అన్న పూర్ణ గారు .
జాయింట్ రిజిష్ట్రార్ ఆర్ సంగీత పదవీ విరమణ సందర్భంగా టి జి సి యూనియన్ జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్ కె వి యన్ అన్న పూర్ణ గారు సన్మానం చేసిన ద్రుశ్యం .
జాయింట్ రిజిష్ట్రార్ ఆర్ సంగీత పదవీ విరమణ సందర్భంగా టి జి సి యూనియన్ నందు జె ఆర్ / మేనేజింగ్ డైరెక్టర్ కె వి యన్ అన్న పూర్ణ  గారి ఆథ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేసిన అనంతరం గ్రూప్  ఫోటో .
తెలంగాణ వ్యవసాయ సహకార శాఖల ప్రిన్సిపాల్ సెక్రటరీ కె సురేంద్ర మోహన్ ఐఎయస్ గారి నిర్దేశం ప్రకారంగా టి జి సి యూ హైదరాబాద్ జెఆర్/మేనేజింగ్ డైరెక్టర్ కె వి యన్ అన్న పూర్ణ గారు సెక్రటేరియట్ నందు యూనియన్ స్టాఫ్ మరియు డొమైన్ ఎక్స్పర్ట్స్ తో సహా హాజరైన సందర్బంగా యఫ్ పి ఓ అభివృద్ధి పై మాట్లాడుతున్న సందర్బం .
తెలంగాణ సహకార యూనియన్ ( సి బి బి ఓ ) రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన 311 పి ఎ సి యస్/యఫ్ పి ఓ లకు క్రాప్ హజ్బెండరీ ,అగ్రికల్చర్ మార్కెటింగ్ , సోషల్ మొబిలైజేషన్ బాథ్యతలలో పని చేయుటకు డొమైన్ ఎక్స్పర్ట్స్  లుగా కాంట్రాక్టు పథ్థతిన ఎంపిక కాబడి చేరిన వారికి జె ఆర్/మేనేజింగ్ డైరెక్టర్ కె వి యన్ అన్న పూర్ణ గారి నిర్దేశం ప్రకారం గా యఫ్ పి ఓ అవగాహన ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ గారు ,జె ఆర్/ఫాకల్టీ/నోడల్ ఆఫీసర్ ఆర్ సురేఖ రాణి గారు ,జె ఆర్/ఫాకల్టీ/ఇఓ ఇన్ చార్జీ వై పరిమళ దేవి గారు, డి ఆర్/ఫాకల్టీ టి వెంకట రెడ్డి గార్లు .

About Us

The Government of Telangana vide G.O.Rt.No.391, Agriculture and Cooperation (Coop. II) Department, dated. 05-08-2016 has appointed the Person-In-Charge Committee consist of (4) members under Section 32(7)(a) of Telangana State Cooperative Societies Cooperative Union Ltd, Hyderabad.

Contact US

H.No.5-9-343, Jubilee Building, Post Box No.137, Gunfoundry, Hyderabad

2323 4148(O)

support@tscunion.org

Quick Links

Objectives

Activities

About Us

Contact us